చర్మం మెరిసిపోవాలంటే ఇప్పుడు ఫేస్ పాక్ ల పైనే పడకూడదు తినే ఆహారం కుడా చర్మానికి అపూర్వమైన కంటి ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా వుండే బ్రోకలి, జామ పండు, కివి పండ్లు, ఆరంజ్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు చిలకడ దుంప నీదు , కోలాజేన్ ఉత్పత్తి కి సహకరిస్తాయి. ఇవి క్యాపీల్లరీలను బలోపేతం చేసి చర్మానికి ఆహారం అందిస్తాయి. ఒమేగా-3 , ఒమేగా-6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనె లో ఒమేగా-3 లభిస్తుంది. సన్ ఫ్లవర్, కార్న్ ఆయిల్ లో ఒమేగా-6 దోరుకుతుంది. అలాగే సల్ఫర్ గల పదార్ధాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఉల్లి, వెల్లుల్లిలో సల్ఫర్  దొరుకుతుంది. ఇక జింక్ పుష్కలంగా వుండే వీట గ్రామ్, లివర్, గుమ్మడి గింజలు ఆస్టర్ లు చర్మాన్ని   మృదువుగా ఉంచుతాయి.

Leave a comment