చీకట్లో మెరిసే పూల కుండీలు తయారు చేస్తున్నారు స్వీడన్ కు చెందిన నోల కంపెనీ వారు.ఈ రంగు రంగుల స్కూప్ మూన్ లైట్ ప్లాంటిక్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయి .కోటో మేలైడ్ పాలీ ఇతనాల్ తో తయారైన ఈ కుండీలు , రిచార్జిబుల్ బ్యాటరీ లు లేదా కరెంటు తో వెలిగిపోతాయి .రిమోట్ తో ఈ కుండీల రంగుల్ని మార్చుకోవచ్చు .ఇకపోతే ఈ ఛార్జింగ్ లో బ్యాటరీ లతో పని లేకుండా కుండీలలో నేరుగా అమర్చిన సోలార్ సెల్ నుంచి పగలు కాంతిని గ్రహించి రాత్రివేళ ఆ కాంతిని వేదజల్లెస్తాయి .ఈ మెరిసిపోయే కుండీలు ఎన్నో డిజైన్స్ లో ఉన్నాయి ఇమేజిస్ చూడొచ్చు.

Leave a comment