రాగి దేవతలు మెచ్చిన లోహం అంటారు ఆరోగ్య పరిరక్షణకు రాగి లోహం మంచిదని ఋషులు అర్చనకు రాగి పాత్ర రాగి చెంబు రాగి అరివేణం దేవతలకు ఇష్టమన్నారు.దేవాలయ ధ్వజస్తంభానికి రాగి తొడుగు వేయాలన్నారు.భక్తులు శిరసు భూమికి తాకించినప్పుడు ఆ అయస్కాంత శక్తి వారికి లభించాలని రుషుల భావన.ఉత్సవ విగ్రహం రూపంలో  ఊరేగుతున్నప్పుడు కూడా రాగి లోహం తోనే కనిపిస్తాడు భగవంతుడు. రాగి సర్వ శ్రేష్టమని ప్రచారం చేసేందుకు ఇదంతా.దేవుడి కాగడాలు రాగి వే భక్తులకు తీర్థ ఇచ్చేది రాగి పాత్రలోనె సంపన్నుల మని చెప్పుకునేందుకు వెండి వాడుతారు కానీ అది  అశుభ్ర లోహం అని కంచానికి మద్య లో దోషం పోయేందుకు బంగారు పువ్వుని వేస్తారు.రాగి పాత్రలో నీరు తాగటం అన్నివిధాలుగా ఆరోగ్యం.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134 

Leave a comment