గోధుమలు పప్పుల్లో పురుగులు పడుతూ ఉంటె డబ్బాల్లో పొసే ముందర కొద్దీ సేపు వేయించి పెడితే మంచిది . ఫ్రిజ్ లో స్టార్ చేస్తే బాక్టీరియా పెరగదు . మసాలా దినుసులు ఎండలో ఉంచితే ఫంగస్ పెరగదు . యాలకులు,లవంగాలు ,మిరియాలు వంటివి కొద్దీ సెకన్ల పాటు వేయించి చల్లార్చి గట్టి ముథ ఉన్నా డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి . మసాలా పొడి,కారం,వంటి వాటిపై తెల్లని బూజు పొర కడుతుంది . డబ్బాల్లో బే ఆకూ గానీ లేదా కోన్ లవంగాలు కానీ వేయాలి . ముఖ్యంగా దేన్లోనూ తడి స్పూన్ వాడకూడదు . బిస్కట్లు కుకీలు చిప్స్ సాగి మెత్తగా అయిపోకుండా వాటిని బ్లాటింగ్ పేపర్ లో చుట్టి పొడిగా ఉన్న సీసాలు పెట్టాలి . బిస్కట్లు ,పొటాటో చిప్స్ ఓవెన్ చేశాక ,మిగిలి ఉంటే వాటిని ఫ్రీజ్ లో ఉంచాలి . తినేముందు మైక్రోవేవ్ లో ఓ నిముషం ఉంచితే క్రిస్పీగా అవుతాయి .

Leave a comment