Categories
సత్యవతి రాథోడ్ అనటం కంటే మంగ్లీ గానే ఆమె అందరికీ తెలుసు. ఆమె పాడితే కోట్లకొద్దీ వ్యూస్ వర్షం కురుస్తుంది. ‘సారంగదరియా’ ‘బూమ్ బద్దల్’ ‘రాములో రాములా ఎండికొండాలు ఏలేటోడా అడ్డ బొట్టు శంకరుడా పాటలు. ఆమె యూట్యూబ్ లేకపోతే నేను లేను తెలుగు ప్రజల ఆదరణ నేను ఊహించలేనంత ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వారి పిలుపుతో శివుడి పాటలు పాడే అవకాశం వచ్చింది. ప్రపంచ వేదిక పైన నేను సద్గురు తో కలిసి పాడగలిగే అవకాశం ఎంత ఎగ్జాయిటింగ్ గా ఉందో చెప్పలేను అంటుంది మంగ్లీ.