Categories
జీవన్ ఉన్న బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కాణాలే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. దక్షిణాది ప్రజలకు చిరపరిచితమైన ప్రోబయోటిక్ ఇడ్లీ, మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బి,బియ్యపు రవ్వ లేదా ఉప్పుడు రవ్వ కలిపి ఆవిరి మీద వన్డే ఇడ్లీ, నూనె లేకుండా వేసే అట్లు, పుల్లట్లు అన్నీ బ్యాక్టీరియాను పెంచి పోషించేవే.పులిసినప్పుడు పిండి లోని ఖనిజాల శాతం పెరగడంతో ఇవి ఆరోగ్యానికి మంచివే రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలు ఇడ్లీ నుంచి లభిస్తాయి పులిసిన పిండితో ఇడ్లీ తేలికగా జీర్ణం అవుతుంది.