కాస్త బురదగా వుంటేనే నడిచేందుకు చిరాగ్గ ఉంటుంది ఇంకా బురద తోనే ఒక పండగ చేయటం ఊహించలేము పండగ సందర్భాల్లో పవిత్ర నది జలల్లో స్నానం చేసినట్లు దక్షణ కొరియా ప్రజలు,బురియంగ్ పట్టణంలో మడ్ ఫెస్టివల్ జరుపుకుంటారు సియోల్ లో ఓ బీచ్ దగ్గర ఈ పండగ చేస్తారు వాటిలో మినరల్స్, జెర్మేనియమ్,బెంబో నైట్స్ వంటి వాటిని కలిపి అతి నీలలోహిత కిరణాల తాకిడికి గురికాకుండా చూస్తారు ఈ బురద లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా పోతాయని నమ్మకం. బురద స్నానం కోసం కృతిమ వర్షం కురిపిస్తారు. వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఈ పండగలో పాల్గొంటారు.

Leave a comment