చర్మంపైన ముడతలు వస్తుంటే రాత్రి పడుకొనే ముందర కొబ్బరి నూనెలో ఆముదం కలిపి దానితో ముఖానికి మసాజ్ చేస్తే ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి కండిషనర్ గా పని చేసి ముడతలు మాయం చేస్తాయి. కొన్ని చుక్కల కొబ్బరి నూనెలో మిటమిన్ ఇ కాప్యూల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేసిన ముడతలు మాయం అవుతాయి. ఆపిల్ సిడార్ వెనిగర్ ను ముఖానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కొబ్బరి నూనెతో మసాజ్ చేసిన చర్మం బావుంటుంది.

Leave a comment