‘వియు’ టెక్నాలజీస్ కంపెనీ సి.ఇ.ఓ దేవితా సరాఫ్ క్యాలిఫోర్నియా కేంద్రంగా దేవితా కంపెనీ తయారు చేసే వియు లగ్జరీ టీవీ లకు ఎంతో డిమాండ్ ఉంది.ఓటిటి కాంటెంట్ కు ఈ హై ఎండ్ టివి లే సరైనవి గుర్తింపు రావడంతో వియు టెక్నాలజీ విలువ వెయ్యి కోట్లకు చేరుకుంది.సాధారణంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంటారు.నేను మాత్రం టెక్నాలజీ రంగాన్ని ఎంచుకున్నా.ఇప్పటి వరకూ పురుషులే పాలిస్తున్న ఈ రంగంలో అడుగు పెట్టేందుకు నేను మహిళలని అన్న విషయాన్ని అవతల పెట్టి రిస్కు, గట్స్ అన్న పదాలను దగ్గరకు తీసుకున్నా,ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న అంటోంది దేవత. ప్రసిద్ధ మ్యాగజైన్ హలో తాజా సంచిక పై కవర్ పేజీ కి ఫోజ్ ఇచ్చాను దేవిత.‘ఫిక్కీ’ యంగ్లీడర్స్ ఫోరమ్‌కు నేషనల్ కో ఛైర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు.ప్రసిద్ధ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’కు కాలిమిస్ట్ కూడా.