ఐ సి సి ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంపైర్లకు నామినేట్ అయిన తొలి మహిళగా పాకిస్తాన్ క్రీడాకారిణి సలీమా ఇంతియాజ్ బంగ్లాదేశ్,భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో సలీమా అంపైర్ గా వ్యవహరించింది. 2008 లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మహిళా అంపైర్ల ప్యానల్ లో చేరిన సలీమా తన కూతురు కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్ కూడా.స్థానిక క్రికెట్ టోర్నమెంట్స్ లో సలీమా అంపైర్ గా వ్యవహరించిన మ్యాచ్ లో కూతురు కైనత్ ఆడింది.

Leave a comment