అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు చీరకి అందం ఎలావుంటుంది.ఈ ప్రింట్స్ ప్రత్యేక సందర్భాలలోనే కాదు, స్టయిల్ గా మోడ్రన్ గా క్యాజువల్ వేరేగా కూడా ఎంతో బాగుంటాయి. క్రీమ్, మాస్టర్ కలర్, ఉదా రంగు, ఎరుపు, నలుపు క్రేప్ సారీల పైన పువ్వుల డిజిటల్ ప్రింట్లు ఎంత బాగుంటాయో ఓ సారి చూడండి.

Leave a comment