Categories
రాజస్తాన్ రాజధాని జైపూర్ మహిళలకు ఏమాత్రం బద్రత లేని నగరంగా పేరుపొందింది. ఈ పరిస్థితి మార్చేందుకు మహిళలకు భద్రత కల్పించేందుకు నగర పోలాన్ శాఖ చర్యలు చేపట్టింది. 52 మంది సభ్యులతో కూడిన మహిలాదళం ఏర్పాటు చేసింది. నగరంలో ఈ దళం అంతా శాంతి భధ్రతల కోసం గుర్తించిన 200 సునిశీల ప్రదేశాల్లో వీరు విధులను నిర్వహించేందుకు లాఠీలు వైర్ లెస్ నెట్లు సమకుర్చారు. పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, పార్కలు, ప్రముఖ మాల్స్ వల్ల ఈ దళం సభ్యులు విధులు నిర్వహిస్తారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విధి నిర్వహణలో ఉంటారు. తాజాగా ఉదయ్ పూర్ లో కూడా ఇలాంటి పోలాన్ దళాన్ని ఏర్పాటు చేసారు.