గీతగోవిందం సినిమతో రాబోతుంది రస్మికామండన్న. తెలుగు తమిళ సినిమాలలో ఎంతో బిజీగా ఉండి రస్మికా, పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్దగా ఉండాలనుకుంటాను చేసే పాత్ర సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవ్వాలి. నటనకు కాస్తయిన ఆస్కారం ఉండాలి. కేవలం పాటలు, డ్యాన్స్ లు అయితే నాకు నిరాశగా ఉంటుంది. కేవలం డబ్బు కోసమే నటించడం నాకు నచ్చదు. అట్లా అని నా పాత్ర చుట్టు సినిమా మొత్తం తిరగాలని కూడా కాదు. నేను కూడ సినిమాలో ఒక మూలనన్న ముఖ్య భాగమై ఉండాలి. ప్రతి సినిమాలో నటనకు మంచి పేరు రావాలి అంటుంది రస్మికా మండన్న.

Leave a comment