గింజలను నానపెట్టి తింటే అందులో ఉన్న ఇరాన్ క్యాల్షియం జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం సులభంగా గ్రహించ గలుగుతుంది. ప్రీరాడికల్స్ తొలగించటంలో వాల్ నట్స్ బాదం పలుకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నానబెట్టిన గింజలు నిత్య యవ్వనాన్ని ఇస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు నట్స్ సాయపడతాయి ముఖ్యంగా డయాబెటిస్ రోగులు నానపెట్టిన నట్స్ తినాలి.కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది బరువు తగ్గాలనుకొనే వారు పిస్తా పలుకులు లేదా వాల్ నట్స్ ప్రతి ఉదయం తినాలి.

Leave a comment