Categories
మధుమిత ముర్గియా రాసిన కోడ్ డిపెండెంట్ అనే పుస్తకం నాన్ ఫిక్షన్ కేటగిరిలో విమెన్స్ ప్రైస్ కు షాట్ లిస్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామాన్యులను ఎలా ప్రభావితం చేసింది. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది. వంటి వాటిని పరిశోధించి ఈ పుస్తకం రాశారు మధుమిత. కెన్యా లోని డేటా లేబర్ల జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి ఫేషియల్ రికగ్నిషన్ లేదా క్రిమినల్ జస్టిస్ ప్రిడిక్షన్ అల్గా రిథమ్ లో లోపాల గురించి ఎంతో పరిశోధన చేసి ఇలాంటి వాటికి మహిళలు, నల్లజాతీయులు, మైనారిటీలు, పేదవాళ్లు బాధితులుగా ఉన్నారని రాసింది మధుమిత.