Categories
మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమైరా దస్తూర్. నటనపై ఇష్టంతోచదువు వదులుకొన్నాను. మా ఫాదర్ డాక్టర్. ఎలాంటి ఫ్రోపెషనల్ ఎంచుకోవలన్న గ్రాడ్యూయేషన్ అయినా ఉండాలి అనే వారు. ప్రస్తుతం సినిమాలే ,నటనలో ఆస్కారం ఉన్న పాత్రలంటే ఇష్టం . గొప్ప నటిని కాకపోయిన నాపరిధిలోబాగానే చేస్తానని నాపైన వారు నమ్మకం .డాన్స్ ,యోగా అంటే చాలా ఇష్టం. ఊహా తెలిసినప్పటినుంచి డాన్స్ నేర్చుకొంటున్నాను. ఏ మాత్రం టైం దొరికినా ప్రాక్టీస్ చేస్తాను .అలాగే యోగా నా జీవితంలో భాగం అంటుంది అమైరా దస్తూర్. ముంబైలో పెరిగిన కాబట్టి తెలుగు సరిగ్గా రాదు.నేర్చు కొంటున్నా.ఎదుటి వాళ్ళుచెప్పెది అర్ధం అవుతుంది .రెండేళ్ళలో డబ్బింగ్ చెప్పుకోగలను అంటుంది అమైరా.