Categories
సినిమా సినిమాకు కొత్త గా ప్రయత్నం చేయాలని ఉంటుంది కానీ అలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు అంటుంది లావణ్య త్రిపాఠి. ప్రతి సినిమా కథలోనూ కథానాయిక పాత్ర ప్రమేయం చాలా తక్కువ తేడీ ఓరియంటెడ్ సినిమా అయితే తప్ప హీరోయిన్ నటన నైపుణ్యం పూర్తి స్థాయిలో బయట పడదు. మరీ అంత స్థాయిలో లేకపోయినా చాలు సెట్ లో కాస్త కష్ట పడే అవకాశం వస్తే అదే గొప్ప. రేపు సెట్ కి వెళతామనుకొనే ముందు ఆ పాత్ర కోసం కాస్త కసరత్తు చేసేంత స్థాయిలో ఉంటే బావుండు అనుకుంటాను అంటుంది లావణ్య త్రిపాఠి.