హాయిగా సంతోషంగా మనసారా పగలబడి నవ్వే అలవాటుందా..? అయితే సరి ఈ లాఫ్టర్ సైజ్ వల్ల మంచి మూడ్ సొంతం అవుతుందని స్ట్రెస్ హార్మోన్లు తగ్గిస్తుందని అంటారు.కాని కొత్త్త పరిశోధనలుఈ మనసు తీరా నవ్వే నవ్వు సన్నబడటం కోసం జిమ్ లు వర్కవుట్స్ చేసే వాళ్ళకు ఎంతో సాయం అంటున్నారు అలసిపోయేలా చేసే వర్కవుట్స్ సమయంతో సమయంలో నవ్వే అలవాటుతో నవ్వే వారికి ఆ వ్యాయమ ఫలితం తేలిగ్గా శరీరానికి అందుతొందట.ఈ నవ్వుతో మంచి మూడ్ లో ఉంటారు కనుక చేసే ఎక్సర్ సైజ్ ల వల్ల శరీరం ఒక తీరుగా చాలా తొందరగా వస్తుందట.శారీరక వ్యాయామం మాదిరిగానే ఈ లాఫ్టర్ సైజ్ ఆకలిని కలిగిస్తుంది.మంచి పోషకాలు తీసుకునే అవకాశం వస్తుంది కనుక రోగ నిరోధక వ్యవస్థ కూడ బలోపేతమై రక్తపోటు తగ్గి చెడు కొలెస్ట్రాల్ కుడా తగ్గి చాలా ఆరోగ్యంతో ఉంటారు.

Leave a comment