చాంద్ బాలీ జుంకీలు చాలా అందంగా ఉంటాయి. అన్ని వయసు వాళ్ళకు బావుంటాయి కానీ ఇవి కాస్త భారీగా ఉంటాయి కనుక మోయగలిగే బరువున్నవి డిజైన్లు ఎంచుకుని మొహానికి మ్యాచ్ అవుతాయో లేదో చూసుకుని మరీ కొనుక్కోవాలి. చీరెలు,మోడ్రన్ డ్రెస్ లు ఏవి ధరించిన పర్లేదు కానీ వాటి మీద కరెక్ట్ గా నప్పేవిగా ఉండాలి. ఆఫ్గాన్ పోల్కీ వంటివి వజ్రాలతో తయారైనవి ఫంక్షన్ లలో బావుంటాయి.వట్టి బంగారువే అయితే రెగ్యూలర్ గా వేసుకున్న ఏ డ్రెస్ పై కన్నా బావుంటాయి నగిషీ,మంచి రాళ్ళు వాటిలో ఉండే కుందన్ లు అన్ని వివరంగా అడిగి తెలుసుకుంటే బావుంటుంది.

Leave a comment