Categories
నేను కనుక యాక్టర్ ని కాకపోయి ఉంటే ఈ పాటికి ప్రపంచం చుట్టి వచ్చేసేదాన్ని . సంచార జీవితం అంటే నాకు చాలా ఇష్టం. కొత్త వ్యక్తులను కలుసుకోవటం కొత్త ప్రదేశాలు ,ప్రకృతి నాకన్న ఇష్టం. సృజనాత్మకమైన రచనలు చేసే దాన్ని అంటోంది జాన్వీ కపూర్. నేను మంచి యాక్టర్ ని కావాలని అమ్మ ఎంతో కోరుకొనేది మంచి నటిని కావాలంటే మంచి వ్యక్తిని కావాలని అమ్మ చెప్పేది. నిజాయితీ ఉండాలని లేకపోతే ఏ పాత్రకు న్యాయం చేమని అంటూ ఉండేది. అంతతే గానీ నటనలో ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇట్లా నటించాలి అని మాత్రం సలహాలు ఎప్పుడు ఇవ్వలేదు అంటూ చెప్పింది జాన్వీకపూర్.