Categories
న్యూట్రిబుల్లెట్ ఉంటే చాలు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . ఈ జ్యూస్ మేకర్ లో ఫైనాఫిల్ దగ్గర నుంచి క్యారెట్స్ కూరగాయాలు, పండ్లు అన్నీ జ్యూస్ ల కింద మార్చేయవచ్చు. మిక్సీ బౌల్ లో కోరుకొన్న పండ్లు ,కూరగాయ ముక్కలు చేసి బ్లీర్స్ అయిల్ అయివున్న కాప్ పెట్టుకోవాలి అదే బౌల్ ను జ్యూస్ తయారు అయ్యాక మనతో బయటికి తీసుకుపోయేలాగా వాటర్ బాటిల్ కాప్ వంటివి ఉంటుంది. ఈ జ్యూస్ మేకర్ ను క్లీన్ చేయటం కూడా తేలికే .వేసవి తాపం తీరేందుకు శీతల పానీయాల జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆరోగ్యవంతమైన జ్యూస్ లు తయారు చేసుకోవచ్చు ఈ న్యూట్రీబుల్లెట్ తో.