తెల్లగా రసం నిండి ఉండే రసగుల్లాలు అందరి ఫేవరెట్ కాని ఎంతో తీపి,అంత తీపి తింటే అనారోగ్యమెమో అని భయమేస్తుంది. కలకత్తాకు చెందిన స్వాతి ఈ విషయం దృష్టిలో ఉంచుకుని పనీర్ కు పండ్ల పొడులు దినుసులు కలిపి 200 రకాల రసగుల్లాలు తయారు చేసింది. స్ట్రా బెర్రీ, రాస్ బెర్రీ, గ్రీన్ ఆపిల్,ఆరెంజ్ ,అరటి,పుచ్చ, పైంఆపిల్ ,పచ్చిమిర్చి, కాప్సికమ్, దాల్చిన చెక్క, లవంగం ,చాకోలెట్, వోడ్కా మొదలైన 200 రుచులు. ఈ తీపి తక్కువ రసగుల్లాలు కలకత్తా లోనే కాదు ఇతర రాష్ట్రాల వారు మనసు పారేసుకుంటున్నారు. పెళ్లిళ్లు,పుట్టిన రోజులకు మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఇవాళ ఏ వ్యాపారం అయినా సక్సెస్ అవ్వాలంటే ఐడియా కావాలి.

Leave a comment