Categories
కనురెప్పలకు మస్కారా నీట్ గా వేసుకోవాలంటే దానికి నైపుణ్యం కావాలి . హడావుడిగా వేస్తే మస్కారా కళ్ళపై ముద్దలా పరుచుకొని చూసేందుకు బావుండదు . ఎంతో తొందర పని ఉండి హడావుడిగా బయటికి పోవాల్సి వస్తే ఈ మస్కారా షీల్డ్ గార్డ్ కనుక ఉంటే ,మస్కారా చెదిరి పోకుండా వేసుకోవచ్చు . దీన్ని కన్నుపైన ఉంచుకొని బ్రష్ తో మస్కారా దిద్దుకొంటే రెప్పలా పైన అంచుకోకుండా చక్కగా పరుచుకొంటుంది . దేన్నీ సాయంతో కాటుక చక్కగా పెట్టుకోవచ్చు రెప్పల్ని అందంగా మలుచుకొనే కర్లర్ లాగా కూడా వాడవచ్చు .