ఏ వేడుకకైన నగలు,బుట్టలు,చెప్పులు, బ్యాగ్‌ తో సహా థీమ్ సెట్ లు వచ్చాయి. చెవి జూకాలు, చెప్పుల డిజైన్, కాలి పట్టీలు, షూ డిజైన్ చేతి గాజులు , చెప్పుల జతపై నగిషీలు ఒకేలా వుంటున్నాయి. చేతి గాజులతోనూ, మెడలో నగలతోనూ చెప్పుల డిజైన్ కలిస్తే బావుంటుంది కదా. మెడలో హారం కాలి చెప్పుల రంగు ఒకేలా ఉంటే బావుంటాయి. డిజైనర్ ఆభరణాలు మొత్తం చీరె అంచులు, హ్యాండ్ బ్యాగ్ చెప్పులు కలగలిపి ఒక సెట్ గా తయారై ఆకర్షణీయంగా ఉటాయి. ఇవన్ని మ్యాచ్ చేయడం ఈజీ పని ఏంకాదు కానీ థీమ్ డిజైనర్ నగలు మాత్రం కొన్నింటిని కలుపుకుంటూ ఒక వేడుకకు అందం ఇస్తున్నాయి.

 

Leave a comment