వంటింట్లోను,ఇంట్లోనూ వాడుకొనే ఎన్నో వస్తువులు కనిపెట్టింది ఆడవాళ్ళే (florence parpart) ఫ్లోరెన్స్ పార్పార్ట్ ఇప్పుడు మన జీవితాల్లో ఒక భాగంగా ఉన్న ఫ్రిజ్ కనిపెట్టి దానికి పేటెంట్ పొందింది. రాత్రి మిగిలిపోయిన కూరలు,దినుసులు,ప్రతి వస్తువు కొన్ని గంటలకే పాడైపోతు ఉంటె ఆ సమస్య పరిష్కారం కోసం ఫ్రిజ్ కి రూపకల్పన చేసిందామె అంతకు ముందు వీధులు ఊడ్చే చీపురు కూడా పార్పార్ట్ రూపొందించారట. తను తయారు చేసిన వస్తువుల ప్రచారం కోసం ఆమె సొంతంగా అడ్వార్ టైజ్ మెంట్ విభాగాన్ని ఏర్పరుచుకొన్నారట.

Leave a comment