![](https://vanithavani.com/wp-content/uploads/2020/07/Pushpita_featured.jpg)
ఈశాన్య రాష్ట్రాల రుచులు పరిచయం చేస్తోంది పుష్పితా సిన్వ్. మణిపూర్ కు చెందిన పుష్పిత బాంబూ షూట్స్,భుట్ జోలోకియా,చుగోలి,నాగ చిల్లీ వంటి పచ్చళ్ళను పుష్పితాస్ బ్రాండ్ తో ముందుకు వచ్చారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక రుచులను దేశ వ్యాప్తంగా రుచి చుపించాలను కొన్నది పుష్పిత బ్లూబెర్రీ,స్ట్రాబెర్రీ యాపిల్,పైనాపిల్,రాస్ప్బెర్రీ,