సంపెంగ వంటి ముక్కుకు చిన్ని ఆభరణం ధరిస్తే చక్కని అందం వస్తుంది. ముక్కు పుడకలు ఇదివరలో ఎక్కువ మందే ధరించే వాళ్ళు. ఈ మధ్య కాలంలో నోస్ రింగ్స్ వాడుతున్నారు. సాదా బంగారం నోస్ రింగ్స్ అయినా చక్కగా ఉంటుంది. కరెక్ట్ గా ధరిస్తే నోస్ పిన్స్ ప్రతివాళ్ళకు సూటవుతాయి. నోస్ పిన్స్ ముఖానికి లెంగ్త్ ఇస్తాయి. స్టచ్చి స్టడ్స్ రింగ్స్ అంతగా ఫ్యాషన్ అనిపించవు. ఇవి ముఖాన్ని గుండ్రంగా చూపెడతాయి. అయితే ఏ నోస్ పిన్స్,రింగ్స్ వాడినా నిపుణుల చేతనే ముక్కు కుట్టించుకోవాలి.

Leave a comment