సాధారణంగా జంతు చర్మాలు వలిచి వాటితో తయారు చేసే బ్యాగులు, షూస్, బెల్ట్ లు మార్కెట్లోకి విరివిగా వస్తూంటాయి. ఈ హింస  వద్దంటూ విగాన్ ఫ్యాషన్ వచ్చేసింది. తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హాని కరం కానీ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్ ప్లాస్టిక్ సీసాల రీసైకిల్ దగ్గర నుంచి మొక్కజొన్న ఫైబర్ తోనూ అరటి దగ్గర నుంచి అన్ని రకాల పండ్ల నుంచి రూపొందించిన లెదర్ తోనూ ఎన్నో రకాల డ్రెస్ లు కూడా తయారు చేశారు. ఫ్యాషన్ డిజైనర్లు స్నికర్స్ బ్రాండ్ వెజీ, మూన్ రాబిట్. వంటి బ్రాండ్ లో ఖరీదైన   వెజిటేబుల్ లెదర్ యాక్ససరీస్ తయారుచేస్తున్నాయి. బాలీవుడ్ తారలు, సెలబ్రిటీస్ వాడేది ఈ వీగాన్ ఉత్పత్తులదే ఇక రాబోయే కాలం వీగాన్ ఫ్యాషన్ కే  పెద్దపీట వేస్తోంది.

Leave a comment