బరువు పెంచుకోవటం సులువే ,తగ్గించుకోవటమే కష్టాతికష్టం .కానీ ఈ ప్రయత్నంలో జీవితభాగాస్వామి తోడుగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిష్ట్ అమీగోరె. అధిక బరువుతో బాధపడే దంపతులు ఒకసారి డైటింగ్ ,వ్యాయామం మొదలుపెడితే ఒకరికొకరు స్ఫూర్తిగా మారి తప్పకుండా తగ్గుతారట. ఇద్దరు డైటింగ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి. అప్పుడే కిచెన్ లో ఆరోగ్యం ఇచ్చే పోషకారహారం తయారవుతుంది. ఎంత కష్టమైన వ్యయామం చేయాలన్న ప్రేమగా ఉండే జీవితభాగాస్వామికి సాయంగా ఉంటారు కనుక బరువు తగ్గడం ఓ సమస్య కాదంటుంది అమీగోరె. ఈ చిన్న పనికి వస్తుందేమే దంపతులు ప్రయత్నించాలి.

Leave a comment