ఫ్రాన్స్ లో నివసిస్తున్నఒడిస్సీ నృత్యకళాకారిణి కొరియోగ్రాఫర్ మహిన ఖానుమ్ కోవిడ్-19 కి సంబంధించి తీసుకోవలసిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్య భంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తుంది.ప్రజల్లో కోవిడ్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు  ఒడిస్సీ ముద్రల ద్వారా  చెపుతోంది మహిన.చేతులు శుభ్రంగా కడుక్కోవటం భౌతిక దూరం పాటించటం మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలు ఒడిస్సీ నృత్యం ద్వారా రికార్డు చేశారు.ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజయ్ తంబె  స్వరపరిచారు.సోషల్ మీడియా నా నృత్యానికి వేదిక అయింది ఒడిస్సీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం నాకు తేలిక అయ్యింది అంటోంది మహిన ఖానుమ్.

Leave a comment