Categories
బంగారం కంటే అందమైన లోహం ఇంకేదీ లేదు. అలాంటి దానితో వజ్రాలు పచ్చలు కెంపులు ఎనామిల్ రంగులు నగిషీలు చెక్కి తే ఆ ఆభరణం ఎంతటి అందం తో ఉంటుంది.అట్లా వెరైటీగా వచ్చింది ‘హోప్ అండ్ హోప్’ జ్యువలరీ ఈ నగ లో ఒక వైపు ఒక డిజైన్ ఇంకో వైపు ఇంకో డిజైన్ ఉంటుంది. ఒకే నగ రెండు రకాలుగా ఒకవైపు వజ్రాలు ముత్యాలు రత్నాలు దగదగ తో మరోవైపు బంగారు తీగలు లతలు పువ్వుల డిజైన్లలో మెరుస్తుంది. ఇంత అందమైన నెక్లెస్ లో ఎలాంటి డ్రెస్ ల పైకి అయినా బాగుంటాయి. ఈ నయా నెక్లెస్ మరీ ప్రత్యేకం వజ్రాలు తళుక్కులకు ఎనామిల్ రంగులు జోడించి చేసిన ఈ నగలు ఏ సందర్భానికైనా చక్కగా ఉంటాయి.