Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/04/635859004530990181.jpg)
టీనేజర్ల దగ్గర నుంచి అందరూ ఇప్పుడు ముక్కు పుడకలు ఇష్టపడుతున్నారు. ముందే ముక్కు కుట్టించు కోవాలా లేదా ముక్కు తమ్మెకు ప్రెస్ చేసే ఆభరణం ఉంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ప్లాటినమ్ ,వజ్రంతో ఉండే చిన్న ముక్కు పడకలు ఇప్పుటి ప్యాషన్ .రెండు మూడు గ్రాముల్లో రాళ్ళు పొదిగినవి ,వేలాడేవి వస్తున్నాయి. రోజు గోర్ట్ లో వజ్రాలు పొదిగిన ముక్కు పుడుకలు ఇప్పటి ప్యాషన్ ట్రెండ్ .ఇవి సంప్రదాయనగలు కూడా ఇవ్వచ్చు ప్యాషన్ లో.