‘ గోదామ్ ఇనోవేషన్స్ ‘ పేరుతో ఉల్లి నష్టాలను ముందే కనిపెట్టే అగ్రి స్టార్టప్ మొదలు పెట్టింది కల్యాణి. ఈమె తయారు చేసిన డివైజ్ తో ఉండే సెన్సర్లు గొడవును లో పాడైన ఉల్లిపాయిల నుంచి వచ్చే గ్యాస్ ను వేంటనే గుర్తిస్తాయి దీనితో కుళ్ళిన ఉల్లిపాయిలు వెంటనే తొలిగించి మిగతా వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం కల్యాణి డైరక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డ్లతో కలిసి పనిచేస్తోంది. మొదట్లో నాసిక్ జిల్లా రైతులతో కలిసి పనిచేసిన కల్యాణి ఇప్పుడు కమ్యూనిటీ గిడ్డంగుల ఏర్పాటు లు,వేర్వేరు ప్రాంతాలకు తన సేవలను విస్తరించింది.