Categories
మనం రోజువారి తీసుకునే ఎన్నోరకాల పదార్ధాలు ఒత్తిడిని తగ్గించే మందులే అంటున్నాయి అద్యాయనాలు.పాల నుంచి తయారు చేసిన లాక్టియం మాత్రమే ఒత్తిడికి మంచి ఉపశమనం అంటున్నారు. పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. రోజుకు 40 గ్రాముల డార్క్ చాకోలెట్ ను రెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటె వాళ్ళలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ విడుదల చాలా వరకు తగ్గిందట. ఒత్తిడి వల్ల నిద్ర రాకపోతే ఛమేలి టీ ఎంతో చక్కగా పని చేస్తుందని చెభుతున్నారు. చామంతి పూలు వాసన ఉన్న సెంట్ కూడా మంచిదే. జామ నిమ్మ జాతి పండ్లు కూడా ఒత్తిడిని పెంచి కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.