Categories
నిద్రలో గురక పెట్టటం వల్ల మధ్య మధ్యలో మెలుకవ వచ్చి నిద్ర సరిపోక ,నిద్ర లేమి తల నొప్పి,ఏకాగ్రత లోపం ,బిపి వంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నిద్ర పోయే సమయంలో ఊపిరితిత్తుల సమస్య వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ శాతం తక్కువై గుండెకి సరిగ్గా రక్తం అందకపోవటం వల్ల గాలి సరిగ్గా ఆడక గురక వస్తుంది. ఈ గురక సమస్య రాగానే డాక్టర్ ని కన్సల్ట్ చేసి సమస్య పరిష్కారం తెలుసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ సమస్య తగ్గించుకోగలగితే నిద్రకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ఉంటాయంటున్నారు.