అందమైన పాదాలు నిర్లక్ష్యం చేయకండి. ఎండ తీవ్రత కు మొహం తో పాటు కళ్ళు ప్రభావితం అవుతాయి అంటారు ఎక్సపర్ట్స్ రెండు స్పూన్లు కమలాపండ్ల తొక్కులు తాజా పాలమీగడ కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఓ అర గంట తర్వాత శుభ్రం చేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉండే కమలాల తొక్కుల పొడి పాదాల అందాన్ని మెరిపిస్తుంది. పెరుగు సెనగపిండి,నిమ్మరసం వేసి పాదాలు రుద్దినా కూడా మెత్తగా మెరుస్తు ఉంటాయి టమోటో సహజమైన బ్లీచ్. టమోటో గుజ్జు గంధం పొడి పెరుగు పూతలా వేసి ఓ పది నిముషాలు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం శుబ్రపడి మెరిసిపోతుంది.

Leave a comment