ఈమె నా సంగీత సహచరి అంటూ ఆర్య దయాళ్ పాటను ట్వీట్ చేశారు అమితాబచ్చన్ కేరళలోని కన్నూర్ ఆర్య దయాళ్  సొంత వురు.  ఈ మధ్యన కర్ణాటక సంగీతానికి పాశ్చాత్య గీతాన్ని జోడించి ఆర్య ఓ పాట పాడింది.శుద్ధ ధన్యాసి రాగానికి  ఎడ్‌ షీరన్‌ హిట్‌ ఆల్బమ్‌ ‘షేప్‌ ఆఫ్‌ యూ’  లోంచి కొన్ని లైన్లు తీసుకుని ఇందులోకథాకళి ‘తోడి’ రాగం లో నుంచి ఇంకో రాగం లోకి మారిపోతూ పాడిన పాటకు వీక్షకులు ముగ్ధులయ్యారు. కరోనా తో హాస్పిటల్ లో ఉన్న అమితాబ్ సంతోష పడిపోయి ట్వీట్ చేసి టాగ్ చేస్తే పాతిక లక్షల మంది అభిమానులు ఆ పాట విన్నారు ఆర్య దయాళ్ సెలబ్రిటీ అయిపోయింది.ఇప్పటికే  ఆమెను ఎంతో మంది మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఫాన్స్ గా ఉన్నారు.

Leave a comment