టర్కీ లోని అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించిన తేనె కు ఔషధ శక్తి ఉంది. మిగతా తెనెల్లో వంద గ్రాములకు 6.5 మి.గ్రా విటమిన్ సి ఉంటేఈ తేనె లో  ఏకంగా 25 మిల్లీ గ్రాములు ఉంటుంది అయితే ఈ తేనె కంటే ఎల్విష్ హనీ ఖరీదైంది ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ ఎల్విష్ హనీ కిలో తేనె 38 లక్షలు ఈ తేనె టర్కీకి చెందిన ఎల్విష్ హనీ,సరికాయిర్ అనే లోయ దగ్గర గుహల్లో దొరుకుతుంది.ఆ గుహల్లో చాలా పెద్ద పరిమాణంలో తేనె పట్లున్నాయి.తేనె పుష్కలంగా దొరకటంతో ప్రస్తుతం కిలో ఐదు లక్షల కే ఆ తేనె దొరుకుతుంది అంజర్ మైదాన తేనె ఎల్విష్ హనీ ఈ తేనె లే ఇప్పుడు పోటీ పడికొంటున్నారు తేనె ని ఇష్టపడేవాళ్లు.

Leave a comment