ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో టీపాయి పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో ఇల్లు బ్రహ్మాండమైన కళాఖండం చుపేయాలనుకుంటే త్రీడి స్టీరియోస్కోపిక్ ఉడ్ కార్వింగ్ వాల్ పేపర్లను ఒక్కసారి చూడండి. త్రీడి ఎఫెక్ట్ తో హాల్లో మొత్తంగా విశ్వరూపంగా ఆక్రమించే దేవతా మూర్తినో పూలు రెమ్మలు చెక్కిన సహజమైన అడవి దృశ్యమో దారుశిల్ప సౌందర్యమో అమ్మాయిలు నృత్యం చేసే పౌరాణిక దృశ్యమో దేన్నీ కావాలంటే దాన్ని ఆవిష్కరించవచ్చు. సిల్క్ వినైల్ తో తయారయ్యే మందపాటి కాగితం పైన చైనా లో తయారవుతున్న వాల్ పేచర్స్ ఆన్ లైన్లో సంచలనం ఆచ్ఛం గోడపైన నగిషీ తో చెక్కిన పనితనం అందమైన చెక్క శిల్పం మొదలైన బొమ్మలతో ఈ త్రీడి వుడ్ కార్వింగ్ వాల్ పేపర్ల రూపంలో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. పాతబడిన గోడపై ఈ వాల్ పేపర్ అంటిస్తే ఇంటి లుక్ మారిపోతుంది. ఈ ఇంటీరియర్ ట్రెండ్ ని చూడండి.
Categories
WoW

త్రీడి తో శిల్ప కళా సౌందర్యం

Leave a comment