Categories
ఇవ్వాళ్టి కాలంలో మన ఇంట్లో వండుకునే సామన్యమైన వంటకు కూడా సోషల్ మీడియా పుణ్యంతో ఎన్నో ప్రాంతాల పద్దతులు కలుస్తున్నాయి.వండే వంటలు వాడే పదార్ధాలు వేరైన పద్దతిగా వండుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.పదార్ధాలు ఆవిరి పై ఉడికించడం ఆరోగ్యవంతమైన ఆహారం వండే విధానం. బీన్స్ ,క్యారెట్,చిలగడ దుంపలు,క్యారెట్ స్టీమ్ చేస్తే పోషకాలు పోవు.అలాగే బేకింగ్ డిసార్ట్ లకు మాత్రమే పరిమితం చేయకుండా చికెన్,ఫిష్,పండ్లు,కూరగాయలు పండ్లు క్రిస్పి టేస్ట్ ఇస్తాయి. ఇక మైక్రో వేవ్ అయితే లో ఫ్యాట్,టైం సేవింగ్ కుకింగ్ ప్రక్రియ. ఏ పదార్ధాలైన ఈ పద్దతిలో ఉడికించుకోవచ్చు.