కూచిపూడి నాట్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన బహు కొద్ది మంది కళాకారులలో పద్మ శ్రీ శోభా నాయిడు ఒకరు. నృత్య చూడామణి ,కేంద్ర నాటక అకాడమి,బాంబే స్కూల్ శృంగార్,సంసద్ నృత్య విహార్,ఎన్టీఆర్, హంస సప్తగిరి సంగీత విద్వంసిణిగా శోభానాయుడు కళా వైరుడ్యానికి ప్రతికలైన సత్కరాలు. ఆమే కృషికి తెలుగు యునవర్సిటి గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తే కేంద్ర పభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ శ్రీ తో సత్కరించారు. ప్రస్తుతం హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ స్థాపించి శిశువులను తీర్చి దిద్దుతున్నారు. ఇప్పటికీ రంగస్థలం పైన ఆమే అభినయం వర్ణించేందుకు మాటలు లేవు.

Leave a comment