సర్వీస్ పార్ట్ మెంట్స్ కు ఆదరణ పెరుగుతుంది. దేశ విదేశీ ఆహార పదార్ధాలు వండే చెఫ్ లు సర్వెంట్లు, లాండ్రీ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్ సహా సకల సదుపాయాలు ఉండే ఫర్నీస్డ్ అపార్టుమెంట్లు సెలబ్రిటీల దగ్గర నుంచి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు కాని ఇళ్లలో నెలలకొద్ది నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ బిజినెస్ ఊపందుకుంది. టాప్ స్టార్స్ కుడా ఈ ఆపార్ట్ మెంట్లలో కంఫర్ట్ ,భద్రతా రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో నెల్లల తరబడి ఉండిపోతున్నారు. వేళకు వడ్డించటం కావలనుకునేవి వండిపెట్టడం శుభ్రత , మెయిన్ టినెన్స్ బావుండాలి.  అప్పుడే బిజినెస్ సక్సెస్ ఫుల్ గా నడిచేందుకు కారణం అవుతాయి.

Leave a comment