Categories
ఆరోగ్యవంతమైన మార్గంలో నొప్పిని ఎదుర్కొనేందుకు సహాకరించే పద్దతిని పెయిన్ మేనేజ్ మెంట్
అంటారు. లక్ష్యం నొప్పిని తగ్గించటం. ఫిజికల్ థెరఫీ ,రిహబిలిటేషన్ ,ఇంజక్షన్లు ప్లెయిన్ బ్లాక్స్ పద్దతులుంటాయి. ఎక్కువ కాలం నొప్పి నివారణ మాత్రలు వాడుతూ ఉంటే లివర్ ,కిడ్నిలకు హాని జరుగుతుంది. అందుకుగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని నొప్పి తగ్గించుకోవాలి. కోల్డ్ ఫ్యాక్ , నొప్పిగా ఉన్నా బాగానికి విశ్రాంతి ఇవ్వటం, స్ట్రెబ్బింగ్ వంటివి గృహచికిత్సలు ,పెయిన్ మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్స్ నొప్పితో బాధపడే వ్యక్తలని సరిగ్గా డీల్ చేస్తారు. నొప్పి నివారణ మాత్రం అవసరాన్ని తగ్గిస్తాయి.