బ్రిటన్ చిత్రకారుడు డేవిడ్ హాక్నీ ఒక అసాధారణమైన ఎంతో అందమైన పెయింటింగ్ వేశారు. నిలకడగా ఉన్నా నీళ్ళలో ఏదైనా బరువైన వస్తువు పడితే ఎలా నీళ్ళు చింది పడతాయో అద్భుతంగా గీశారాయన. 1966,67 ప్రాంతంలో చిత్రించిన ఈ పెయింటింగ్ లండన్ లోని సొథెబీ అనే వేలం సంస్థ వేలం వేసింది ద స్ప్లాష్ (the splash )పేరుతొ ఉన్నా ఈ పెయింటింగ్ ను 2. 98 కోట్ల డాలర్ల కు,అంటే 212 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు అజ్ఞాత వ్యక్తి.