పాలిచ్చే తల్లికి చక్కని పోషకాహారం తీసుకుంటే పాపాయి కి కడుపు నిండా పాలుంటాయి. సమయానికి తినాలి ఉదయాన్నే అల్పాహారం తర్వాత డ్రై ఫ్రూట్స్ తినాలి. దంపుడు బియ్యం అన్నం పాలిచ్చే కూరగాయలు పాలిచ్చే పప్పు పాలిచ్చే మాంసం పెరుగు పాలిచ్చే సాయంకాలం స్నాక్స్ గా రాగులు పాలిచ్చే మినుములతో చేసిన పదార్ధాలు పాలిచ్చే పండ్లు పాలిచ్చే రాత్రి చక్కని వేడి భోజనం పాలిచ్చే పడుకునే ముందు వేడి పాలు తప్పని సరిగా ఉండాలి.ప్రోటీన్లు పిండి పదార్దాలు పాలిచ్చే కొవ్వు కాల్షియమ్ పాలిచ్చే ఐరన్ పాలిచ్చే బి అండ్ సి విటమిన్ పాలిచ్చే పీచు పదార్ధాలు పాలిచ్చే తల్లి ఆహారం లో ఉండాలి. వేపుళ్ళు నిల్వ పదార్దాలు ఫుడ్ కలర్ వేసిన పదార్ధాలు కొన్నాళ్ళు తినకపోవడం మంచిది. మంచి సమతులాహారం తీసుకుంటే బిడ్డకు సరిపడా పాలు తల్లికి ఆరోగ్యం రెండూ సమకూరుతాయి.
Categories