Categories
వర్షాకాలం పసి బిడ్డలకు చాలా తేలికగా స్కిన్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. తేమగా ఉంటే వాతావరణం పిల్లలకు ఎక్కువగా చెమట పోస్తుంది. ఫలితంగా దద్దుర్లు ఇన్ ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. రసాయనాలు కృత్రిమ రంగులో మినరల్ ఆయిల్స్ జంతు సంబంచి పదార్దాలు లేని బిలీచ్ ఉత్పత్తులు ఉపయోగించాలి. తేలికైన ఔషధ మొక్కలతో తయారు చేసిన సబ్బులతో పిల్లలకు స్నానం చేయించాలి. ఆలీవ్ నూనె బాదాం నూనె ఉన్నా సబ్బు ఉపయోగిస్తే ఇన్ ఫెక్షన్లు రావు, డైపర్ వాడటం వల్ల ఏర్పడే చర్మపు. వాపు దాద్దుర్ల ను పోగొట్టేందుకు, బాధం నూనె యశోద భస్మ పొడి ఉన్నా డైపర్ లోషన్ వాడాలి. బాదం నూనె పిల్లల శరీరానికి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. కలబంద ఉన్న తేలికైన షాంపూ తో పిల్లలకు తలస్నానం చేయించాలి.