అందరి అవకాశాలు పరిస్థితులు ఒక్కలా ఉండవు.మొదట దంగల్ సినిమా ఒప్పుకొన్నాను ఎంతో పేరు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో నేను నటించాకే నా పైన నాకు నమ్మకం కలగింది. ఇప్పుడు అవకాశాలు బాగానే ఉన్నాయి అంటుంది ఫాతిమా సనాషేక్. ఎప్పుడు నా తోటి వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు నేను ఏం ఒప్పుకోవాలి అని చాలా తికమకగా ఉండేది. దంగల్ తర్వాత మాత్రం ఎంపిక గురించి మరచిపోయాను నేను ఆ పాత్రలో కనిపించానని డైరక్టర్ కి నమ్మకం కలిగితే దాన్ని వెంటనే ఒప్పుకోవటం అది సక్సెస్ అవటం నేను జీవితంలో అనుభవంతో తెలుసుకొన్నాను అంటోంది ఫాతిమా సనాషేక్..

Leave a comment