Categories
ఫ్యాషన్ అనేది ట్రెండ్స్ ను ఫాలో అవ్వదు మన వ్యక్తిత్వాన్ని ఎంత అత్యుత్తమంగా ఎలా ప్రదర్శించుకోగలం అనేదే ఫ్యాషన్ మనల్ని మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం ఎంత బెస్ట్ గా చూపించు కోవడం అనేదే ప్రధానం దుస్తులు ఏదైనా మన పర్సనల్ స్టయిల్ ను సూచిస్తే అదే ఫ్యాషనబుల్ గా ఉండే ఉత్తమమైన మార్గం అంటుంది కాస్ట్యూమ్స్ డిజైనర్ సుస్మిత హీరో చిరంజీవి గారి అమ్మాయి ఏ రంగంలోనైనా ఛాలెంజ్ ఉండాలి సవాళ్లు మనల్ని రాటు తెలుస్తాయి. ఏ సందర్భాన్నే యిన ఒక ఎగ్జయిట్ మెంట్ కింద తీసుకొని అందులో కొత్తదనం చూపించాలనుకుంటాను ఆసక్తిగానే ఈ ఫిట్ ఎంచుకున్నాను అంటుంది సుస్మిత.