Categories
Soyagam

పిగ్మేంటేషన్ తగ్గించే ప్యాక్.

30 ఏళ్ళు దాటుతూ వుంటే చాలా మందిని వేదించే సమస్య పిగ్మేంటేషన్. మంగు అంటారు దాన్ని దీనికి ఇంట్లో తయ్యారు చేసే ఫేస్ ప్యాక్ వుంది. ముందుగా కమలాపండు రసం  కానీ, బంగాళా   దుంపసం కానీ తీసి  ఆ  రసం చర్మం లో ఇంకే వరకు మసాజ్ చేయాలి. మసాజ్  చేసిన తర్వాత   ఫేస్ ప్యాక్ వేస్తె మంగు తగ్గిపోతుంది. పసుపు, బొప్పాయి గుజ్జు, తులసి పొడి, బాదాం పొడి కలిపి ఇవన్నీ పన్నీరు  కలిపి  ఫేస్ ప్యాక్ తయ్యారు చేసుకోవాలి. ఈ ప్యాక్ మొహానికి వేసి అరగంటఆగి టిష్యు  పేపర్ తో తుడిచేయాలి, లేదా చల్లని నీటి తో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒక నెల లోన మొహం పైన పిగ్మేంటేషన్ మొత్తం పోతుంది. మోహ చక్కని కాంతి తో వుంటుంది.

Leave a comment