ఒత్తిడులు పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకు ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ కి వెళ్ళే పిల్లలు మూడిగా అనిపిస్తున్నా ,గోళ్ళు కొరుకుతున్నా పదే పదే ఒకే పని రిపీట్ చేస్తున్నా అజిర్తీ,నడుం నొప్పి అంటు తరచు బాద పడుతున్నా ఇవన్ని యాంగ్జైటీ లక్షణాలే.ఇవి తరచు కనిపిస్తూ ఉంటే పిల్లల మానసిక పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ,పిల్లలే కదా వాళ్ళలో ఒత్తిడి ఏంటని అనుకోవద్దు. కొత్త అభ్యాసలో కావచ్చు అకాడమిక్ మార్కులు వయసులో వస్తున్న మార్పులు,తోటి పిల్లల వల్ల స్కూళ్ళో సరిగా పాఠాలు సరిగ్గా అర్ధం చేసుకోపోయిన వారిని ఒత్తిడి బాదిస్తుంది.

Leave a comment